ఆ ద్వీపానికి వెళ్లి, రావడం ఓ అరుదైన అనుభవం !!
Ravi Vanarasi……………….. గాస్టిలుగచ్… ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యం మెదులుతుంది. సముద్రంలోంచి పైకి లేచిన ఒక చిన్న ద్వీపం. దానిపై ఒక పురాతన హెర్మిటేజ్.. దాన్ని చేరుకోవడానికి సముద్రంపై నిర్మించన ఒక రాతి వంతెన.. ఇది చూడటానికి ఒక సినిమా సెట్టింగ్ లాగా కనిపిస్తుంది.. కానీ ప్రకృతి సృష్టించిన ఒక …