ఆ సినిమాపై పార్లమెంట్ లో చర్చ!
Bharadwaja Rangavajhala……………………………….. దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి. అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. …