మరో లోకానికి తీసుకెళ్లే ఆ రెండు సినిమాలు !!
Gr.Maharshi ………………………… Movies that spoil the mood సినీ అభిమాని సుబ్బారావు జబ్బు పడ్డాడు. వరుసగా రెండు సినిమాలు చూసి, అంతు చిక్కని అపస్మారక స్థితికి వెళ్లాడు. డాక్టర్లు గంటగంటకి బిల్ పెంచుతున్నారు తప్ప, వ్యాధిని తగ్గించలేకపోతున్నారు. తెలివి వచ్చినప్పుడల్లా ఒకసారి ‘కరకర వీరమల్లు’ కోహినూర్ తెచ్చాడా? అని, ఇంకోసారి కానిస్టేబుల్ ‘కింగ్‌డమ్’ స్థాపించాడా? …