Rk rejected Ntr’s offer…………… మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి స్నేహితులు. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ ఇద్దరు కలసి చదువుకున్నారు. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం మొదలైంది. 1983లో ఎన్‌టీ.రామా రావు ముఖ్యమంత్రిగా …
It is so written……………… దివంగత మావోయిస్టు నాయకుడు ఆర్కే సుమారుగా 20 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ సమయంలో స్పెషల్ పోలీస్ బృందాలు ఆయనను ఎన్నో మార్లు పట్టుకోవడానికి ప్రయత్నించాయి. కానీ వారికి ఆ ఛాన్స్ దక్కలేదు.చివరకు బీజాపూర్ అడవుల్లో ఉన్నారని గమనించి అడవుల్లోకి వెళ్లే దారులను మూసేసారు. …
Bharadwaja Rangavajhala……………. కామ్రేడ్ ఆర్కే ను నేరుగా కల్సిన సందర్భాలు కొన్ని మాత్రమే … కల్సిన ప్రతి సందర్భంలోనూ ప్రేమగా పలకరించేవాడు.నా మీద ఆయన నిఘా ఉండేది. అప్పుడు నాకు ఆయన నాయకుడు. నేనేమైపోతానో అనే ఆదుర్దా ఉండేది. నా అరాచకత్వాన్ని చాలా సార్లు క్షమించేశాడాయన. బయట ఉండడం కుదరదు … నువ్వు అరెస్ట్ అయిన …
sk.zakeer..……………………………………… Need to rethink…………………. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు ) పంథా సరైనదేనా? భారత కాల మాన పరిస్థితులకు తగినట్టుగా ఆ పార్టీ తన పంథా మార్చుకోవలసిన అవసరం ఉన్నదా? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా పని చేసిన ఆర్కే అనారోగ్యంతో మరణించడం ఒక విషాదం.”1947 ఆగస్టు …
Father and son are on the same path……………………… మావోయిస్టు అగ్ర నేత ఆర్కే కుమారుడు పృద్వి అలియాస్ మున్నాఅలియాస్ శివాజీ తండ్రి బాటలోనే నడిచారు. నల్లమల్ల అడవులు విప్లవకారులకు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా పెట్టి .. ఏరివేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసమయంలో ఆర్కే అండర్‌గ్రౌండులోకి వెళ్లారు. అపుడే (1988లో) ప్రకాశం …
భండారు శ్రీనివాసరావు …………………………………………… ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే …
యు ట్యూబ్ ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతున్న దమ్మున్న ఛానల్ అధినేత ఆర్కే పై ” సెటైరికల్ షో ” లు సంచలనం సృష్టిస్తున్నాయి. బీమవరానికి చెందిన దిలీప్ సుంకర ఈ షోలు చేస్తున్నారు. ఈ షో లో ఆర్కే ని పోలిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అతగాడు ఎవరో కానీ ఆర్కే మేనరిజం …
error: Content is protected !!