మరో సినతల్లి ఈ సోని సోరి !!
Subbu Rv………………………………………. Adivasi Sivangi ……………………………… ఒక మహిళ హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ …ఆమెకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే హింసకు పాల్పడితే .. దుర్భాషలాడితే తన గోడు ఎవరికి చెప్పుకుంటుంది ? ఒకడు ఆడపిల్లపై అత్యాచారం చేశాడని ఎన్కౌంటర్ చేస్తే .. ఖాకీలకు జేజేలు కొడతాం. అదే ఖాకీలు ఒక మహిళను వివస్త్రని చేసి మర్మాంగాలలో …