అమ్మో అమ్మే .. ! ఈ డైలాగ్ వెనుక కథేమిటో ?
Bharadwaja Rangavajhala ………………… మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ …