ఆ సూపర్ హిట్ పాటను ఇద్దరు రాశారట !!
Bharadwaja Rangavajhala …. ఒకే పాటను ఇద్దరు కలిసి రాసిన సందర్భాలు తక్కువ. తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం రెండు,మూడు సందర్భాలున్నాయి. వాటిలో ఇదొకటి. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్…ఈ పాట డెబ్బై దశకం చివరల్లో కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. అప్పటికే ఫిఫ్టీస్ క్రాస్ చేసేసిన ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్ లు …