ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఓటీటీ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. తెర వెనుక ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో రామోజీ ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే 12 భాషల్లో బాలభారత్ చానళ్లను రామోజీ ప్రారంభించిన విషయం తెలిసిందే. …
ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” మళ్ళీ ప్రారంభం కాబోతున్నది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఈ కార్యక్రమం పున:ప్రసారం అవుతుంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమం 1996 మే 16 న మొదలయ్యింది. అప్పటి నుంచి సుమారు 1100 ఎపిసోడ్లు …
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడ్ని చేయడంలో ఈనాడు అధిపతి రామోజీరావు కీలక పాత్ర పోషించారని డాక్టర్ దగ్గుబాటి అంటున్నారు. నిజానికి ఈ మాటలు కొత్తగా చెబుతున్నవి కాదు. డాక్టర్ గారు రాసిన “ఒక చరిత్ర…కొన్నినిజాలు” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన మనసులో మాటలను మరో …
ఈనాడు గ్రూప్ మరో సంచలనానికి తెర లేపింది. ఒకేసారి 12 భాషల్లో బాలభారత్ చానళ్లను ప్రారంభించబోతోంది. ఈ ఛానళ్లన్నీ ప్రత్యేకంగా బాలల కోసం మాత్రమే రూపుదిద్దుకున్నాయి. గ్లోబల్ కంటెంట్ ను స్థానిక భాషల్లో అందిస్తారు. పిల్లలను ఉత్తేజ పరిచే అంశాలతో పాటు వినోదం,విజ్ఞానం అందించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అలాగే పిల్లలలో సంస్కారం , విలువలు …
Bharadwaja Rangavajhala ………………………………………. అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది.నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో …
తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …
Taadi Prakash ………………………… 1983 జూన్ 15న మహాకవి శ్రీశ్రీ చనిపోయినపుడు, మంచి ఫోటో వేసి (అది నా కలెక్షన్) ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెరిపోయిన శ్రీశ్రీ’’ అనే శీర్షికతో వార్త యిచ్చినపుడు, రామోజీ రావు నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక పర్సనల్ మెస్సేజ్ పంపారు. ఇది రామోజీ రావు గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అని నేను …
Taadi Prakash ……………… The Genghis Khan of Telugu Journalism ___________________ రామోజీరావు మార్గదర్శి డబ్బుల్తో ఒక గుర్రం కొన్నాడు. ఆరోగ్యంగా బలిష్ఠంగా ఉన్న ఆ గుర్రంపై ఎగిరి కూర్చుని దూసుకుపోతున్నాడు రామోజీ, ఒక మంగోల్ వీరునిలా! జయించాలి, యుద్ధం చేసన్నా సరే, సాధించాలన్న కాంక్ష అతన్ని కుదురుగా వుండనివ్వడం లేదు. ఎదురుగా వున్న …
Santaram. B ……………………. పత్రికాధిపతి రామోజీరావు వేరే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బహు అరుదు. తెలుగులో నాకు తెలిసి ఆయన వేరే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 1992 లో నేను రామోజీరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో నేను సుప్రభాతం మేగజైన్ లో ఇన్ ఛార్జి ఎడిటర్ గా ఉన్నాను.నేను 1983 నవంబర్ లో ఈనాడులో …
error: Content is protected !!