ఇది ఇంకో ట్రిపుల్ ఆర్!!

మంగు రాజగోపాల్……………………………………..  నేనిప్పుడు RRR గురించి రాయబోతున్నాను.ఇది రాజమౌళి RRR కాదు. R అంటే రామ్ నాథ్ గోయెంకా..R అంటే రామోజీ రావు..R అంటే రీడర్స్. ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు గారి మనవరాలి వివాహ విశేషాల గురించి ఈనాడు, ఈటీవీలో కళ్లు బైర్లు కమ్మేలాగా వచ్చిన కవరేజ్ చూడగానే నా మనసు నలభై ఏళ్ల వెనక్కి …
error: Content is protected !!