ఆకట్టుకునే క్లైమాక్స్!!
Paresh Turlapati …………. సినిమా తీయడం ఒకెత్తు .. సినిమా ప్రజల్లోకి వెళ్లేలా చేయడం మరొకెత్తు..’రాజు వెడ్స్ రాంబాయి’ ల పెళ్లిగురించి (మూవీ గురించి ) మొదట్లో చాలామందికి తెలియదు..ఎందుకంటే ఇందులో పెళ్ళికొడుకు కొత్త , పెళ్లికూతురు కొత్త (హీరో , హీరోయిన్లు )ఇద్దరూ తెలిసినవాళ్ళు కాదు… టైటిల్ అనౌన్స్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు పొలోమంటూ …
