మన తొలి మూకీ సినిమా ఇదే !
ఇండియాలో నూట పదకొండేళ్ల క్రితం తొలి సారిగా సినిమా తీశారు. అది మూకీ సినిమా.ఆ తొలి మూకీ సినిమా యే “రాజా హరిశ్చంద్ర” . ఈ సినిమాను దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. 1913 లో ఫాల్కే ఈ సినిమా తీశారు. సత్య హరిశ్చంద్రుడు చుట్టూ తిరిగే కథ ఇది. విశ్వామిత్రుడి కిచ్చిన …