మాయమైన నగరాలు ! (1)

చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన  రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో  “శ్వేతనగరం ” ఒకటి. దీన్నే …
error: Content is protected !!