ఆ ఇద్దరు మళ్ళీ కలుస్తారా ?

ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా తెర వెనుక విభజన వ్యూహాలను అమలు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంగళవారం చర్చలు కూడా జరగనున్నాయి. రష్యాతో ఒక వైపు యుద్ధం జరుగుతుండగానే ..  ఉక్రెయిన్ లోని  కొన్నిప్రాంతాల ప్రజలు రష్యాలో కలుస్తామంటున్నారు.  చాలాచోట్ల పౌరులు రష్యా సేనతో పోరాడుతుంటే .. కొన్ని చోట్ల ప్రజలు …

ఎవరీ విధ్వంసక సైనికాధిపతి ?

ఉక్రెయిన్ లోని మరియుపోల్ ఓడ రేవు పట్టణం లో రష్యా సైన్యం విధ్వంసం సృష్టించింది. నగరం దాదాపు పూర్తిగా నేలమట్టమైపోయింది.. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, శిథిల భవనాలు కనిపిస్తున్నాయి. ‘మరియు పోల్’ ను విధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్. పుతిన్ కి సన్నిహితుడు. నమ్మిన …

హిట్లర్ బ్రతికిఉంటే ‘పుతిన్’ ను చూసి సంతోషపడే వాడేమో!

రష్యా సరిహద్దుల్లో నాటో విస్తరణను అడ్డుకునేందుకు గత నెల రోజులుగా ఉక్రెయిన్‌ పై బాంబుల వర్షం కురిపిస్తున్న పుతిన్ యుద్ధం ఎపుడు ఆపుతారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తన సైన్యం ఊహించినట్టుగా దూసుకెళ్లలేక పోవడంతో అసహనంతో ఉన్న పుతిన్ తన అమ్ములపొదిలోని విధ్వంసక అస్త్రాలను ఉక్రెయిన్ నగరాలపై విసురుతున్నాడు. అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. …

పుతిన్ వ్యవహార శైలిపై రష్యన్ల ఆగ్రహం !

పుతిన్ చేస్తోన్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలతో పాటు రష్యా ప్రజల ప‌రిస్థితి మరీ ఘోరంగా త‌యారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆంక్షల విధించి ర‌ష్యాను ఏకాకిని చేశాయి. ఈ నేపథ్యంలో  రష్యాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.  పలు దేశాలు ఆంక్షల పేరుతో ర‌ష్యాకు ఎగుమ‌తుల‌ను నిలిపివేసాయి. దీంతో నిత్యావసర సరకుల కొర‌త …

ఎటు చూసినా శిధిలాల దిబ్బలే !

రష్యా చేస్తోన్న యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్‌ దేశంలోని నగరాలన్నీ శిథిలాల దిబ్బలుగా మారిపోతున్నాయి. మళ్లీ కోలుకోడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. లక్షలాది మంది ఉక్రెయిన్‌ చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం గా మారింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. ఇక ప్రాణ నష్టం కూడా అపారమే. …

ఆయనను పట్టుకోగలరా ?

రష్యా భీకర దాడులకు గత 24 నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ నగరాలు చివురుటాకుల్లా వణికిపోయాయి. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనను సహించలేని పుతిన్ యుద్ధోన్మాదిగా మారిపోయారు.ఫలితంగా మారణహోమం సాగుతోంది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 32.50 లక్షల మంది ప్రజలు వలస పోయారు. కొందరైతే బంకర్లలో తల దాచుకుంటున్నారు. పౌరులను టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే యుద్ధ …

తెర ముందు జెలెన్ స్కీ ..మరి వెనుక ??

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న వార్ ఇప్పట్లో ముగిసే సూచనలు లేవు. శాంతి చర్చలు జరిగినా ఫలితాలు ఏమీ కనిపించడం లేదు.శతఘ్నులు, రాకెట్లు, బాంబులతో రష్యా విధ్వంసకాండ విశృంఖలంగా సాగుతూనే ఉంది. అయినా ఉక్రెయిన్‌ వెనకడుగు వేయడంలేదు. పుతిన్‌ సేనతో పోరాడుతోంది. కీలక నగరాల్లోకి  రష్యా సైన్యాన్ని రానీయకుండా అడ్డుకుంటోంది. రష్యా ఆయుధ పాటవం …

వార్ హీరో .. జీరో అయ్యారా ?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్యత్వాన్ని కోరబోమని ప్రకటించి రష్యా డిమాండ్ కు తల ఒగ్గి ..చేతులెత్తేశారు. వార్ హీరోగా గుర్తింపు పొంది ఇపుడు జీరో గా మిగిలిపోయారా ?  కొద్ది రోజుల క్రితం, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకునేంత సామర్థ్యాన్ని కలిగి ఉందని జెలెన్స్కీ ప్రకటించాడు. తుది శ్వాస వరకు …

ఎవరీ అలీనా కబేవా ?

Are they just rumors? ………………….. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్,జెలెన్ స్కీ ల వ్యక్తిగత వ్యవహారాలన్ని వెలుగు చూస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో ఇలాంటి కథనాలు బోలెడు చక్కర్లు కొడుతున్నాయి. పుతిన్ స్నేహితురాలు ‘అలీనా కబేవా’ గురించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో కొచ్చింది.  ‘అలీనా కబేవా’ గురించి చెప్పుకోవాలంటే ఆమె రష్యన్ రాజకీయవేత్త, …
error: Content is protected !!