సెలెబ్రిటీలు హుందాతనం కోల్పోతున్నారా ?

 Mohammed Rafee ……………. సెలబ్రిటీలు వివిధ వేడుకలకు హాజరైనప్పుడు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది! సెలబ్రిటీలమనే అహంభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు! ఇటీవల కాలంలో వరస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నుకనపడక తప్పు చేసి ఆ తరువాత నాలుక్కరుచుకుని క్షమాపణలు చెప్పడం షరా మామూలు అయిపోయింది. ఇందులో పెద్ద నటులు చిన్న నటులు అనే తేడా …
error: Content is protected !!