సైకో సీరియల్ కిల్లర్ స్టోరీ!!
Revenge Drama ……. ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’ విజయ్ రాఘవేంద్ర నటించిన ‘సీతారామ్ బెనోయ్ కేస్ నెం. 18’ (2021) సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాకు దేవీప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? ‘ఆనెగద్దె’ అనే ఊళ్ళో వరుసగా ఘోరమైన హత్యలు జరుగుతుంటాయి. ఒక సైకో సీరియల్ కిల్లర్ మధ్య …
