లాభదాయక సంస్థలను కాపాడే నాథుడెవరు?
Govardhan Gande……………………………. బీమా మార్కెట్‌లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించి సాటిలేని మేటి సంస్థ గా నిలబడిన ఎల్.ఐ.సి 65 వసంతాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఎల్.ఐ.సి 41 కోట్ల పైగా పాలసీలను జారీ చేసి ..ప్రతి సెకనుకు నాలుగు క్లైయిమ్స్ చొప్పున పరిష్కరిస్తూ ప్రపంచ బీమా మార్కెట్‌లో అరుదైన రికార్డ్ నెలకొల్పింది. …