“పెళ్ళికి ముందే హెచ్ ఐ వి పరీక్ష”.. నిబంధన పెడితే ?
Bharadwaja Rangavajhala…………………………… Pre-marital HIV testing…………………….. ఒక ఫేసుబుక్కు మిత్రుడు పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలనే నిబంధన పెడితే బాగుంటుందని ప్రతిపాదించారు ఆ మద్దెల .నేను ఇంకాస్త బిగ్ వే లో చించా. అది మనదేశంలో ఎలా అమలు జరుగుతుందో చెప్దామని నా ప్రయత్నం. ఫిట్ ఫర్ మేరేజ్ అనే సర్టిఫికెట్ ఉన్నవారికే పెళ్లిళ్లు …