అంత్య పుష్కరాలు అంటే?
Holy river baths………. ప్రస్తుతం సరస్వతి నది కి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. 2026 మే 21 నుంచి జూన్ 1 వరకు ఈ సరస్వతి అంత్య పుష్కర మహోత్సవాలు వైభవంగా సాగుతాయి.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావచ్చని భావిస్తున్నారు. అంత్య పుష్కరాలు అంటే? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఒక నదికి పుష్కరాలు అనేవి మొత్తం …
