పెళ్లి కావాలంటూ రోడ్డెక్కిన యువతి !

Has the trend changed? సుడాన్ లో ఇపుడు మ్యారేజ్ ట్రెండ్ మారింది. యువతులు  ” వరుడు కావాలి” అంటూ ప్లే కార్డులు పట్టుకుని  రోడ్డు ఎక్కుతున్నారు. ఫొటోలో కనిపించే యువతీ కూడా అదే కోవకు చెందిన వ్యక్తే . సామాన్యంగా పెళ్లి విషయంలో తల్లిదండ్రులు అమ్మాయికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తారు. కానీ …

ఒకరా..ఇద్దరా.. 38 మంది భార్యలతో ఎలా వేగాడో ?

Polygamy …………………………..ఒక పెళ్ళాంతోనే వేగడం చాలా కష్టం. మరి 38 మంది భార్యలతో అతగాడు ఎలా కాపురం చేసాడో ?ఎలా మేనేజ్ చేసాడో ? బహు భార్యలున్నవారిని జస్ట్ తలుచుకుంటే చాలు .. ఎన్నో కథలు .. సినిమాలు కళ్ళముందు మెదులుతాయి. అసలు 38 మందిని అతగాడు ఎలా చేసుకున్నాడు ? వాళ్లంతా ఎలా ఒప్పుకున్నారు …
error: Content is protected !!