కేవలం ఒకటిన్నర గంట మాత్రమే మంత్రిగా పనిచేసి బీహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి కొత్త రికార్డు సృష్టించారు. మేవాలాల్ చౌదరి 2020 నవంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యాశాఖా మంత్రి పదవిని చేపట్టారు మధ్యాహ్నం 2 గంటలకు రాజీనామా చేశారు, ఆయన కేవలం ఒకటిన్నర గంటలు మాత్రమే మంత్రిగా చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ …
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారా ? లేదా ? అన్న సంగతి కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం తీసుకునేలోగానే జగన్ వ్యతిరేక మీడియా విపరీత పోకడతో జగన్ కోర్టు ధిక్కరానికి పాల్పడ్డారు అని డిసైడ్ అయిపోయి పదే పదే వార్తలు వండి వారుస్తున్నాయి. నిన్నో మొన్నో అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారు సీఎం జగన్ వ్యవహార శైలి కోర్టు ధిక్కార ధోరణిలో ఉందని వ్యాఖ్యానించినట్టుగా ఓ ప్రముఖ …
ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలిస్తే ఏడవసారి కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక …
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పలువురు రాజకీయాల్లోకి దిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యి 14 ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య 1967 లోక సభ ఎన్నికల్లో ఒంగోలు లోకసభ స్థానం …
error: Content is protected !!