ఆయారాం గయారాం సంస్కృతి అంటే ?

Bhandaru Srinivas Rao………………. నిజానికి ప్రతి అయిదేళ్లకు ఓసారి మననం చేసుకోవాల్సిన విషయం. ‘నదిలో పడవ ప్రయాణం సాగుతోంది. ప్రయాణీకులందరూ ప్రశాంతంగా వున్నారు.ఉన్నట్టుండి తుపాను కమ్ముకుంది. ప్రచండమైన గాలులు వీస్తుంటే పడవ అతలాకుతలం అవుతోంది. ప్రయాణీకుల్లో కలవరం మొదలయింది. కానీ ఎవరూ ఆ పడవ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. సరంగు ఏదో …

తెలుగు రాజకీయాలు vs భాషా దుర్గంధం !

రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల శ్రేణుల మధ్య కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ దుర్భాషలు, వ్యక్తిగత హననాలు, భావదారిద్య్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. అందులో వున్న భాష ఫలానాది అని నిర్వచించడం కష్టం. అది దుర్భాష అని మాత్రం నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణ రాజకీయ …
error: Content is protected !!