ఎవరీ పీకే ??

భండారు శ్రీనివాసరావు………………………….. Larger than life, Bigger than life అని ఇంగ్లీష్ లో ఈ వాక్యాలను తెగ వాడేస్తుంటారు. వీటికి అసలు అర్ధం మారిపోయి, ఉన్న మనిషిని ఉన్నదానికన్నా పెంచి చూపించడం అనే కోణంలో ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషిలోని గొప్పతనాన్ని మరింత పెంచి చూపించడం అంటే ఇమేజ్ బిల్డింగ్ అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇప్పుడు …

మళ్ళీ కేసీఆర్ దగ్గరకే !

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిరాకరించారని పైకి అంటున్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ యే  తెలివిగా షరతులు పెట్టి అతగాడిని దూరంగా పెట్టింది.ఇక సోనియా ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారనే అంశాన్ని పీకే స్పష్టంగా ఎక్కడా వివరించలేదు.  తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడంలేదనీ..ఆ పార్టీకి సలహాదారుడిగా మాత్రమే చేస్తానని పీకే స్పష్టం చేశారు. అయితే  …

పీకే చేరికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు !

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ను పార్టీలో చేర్చుకునే విషయంలో  కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన …

కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేగలరా ?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందా ? పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా ? పీకే 4 m ఫార్ములా ఏమిటి ? అసలు పీకే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు ? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడం అంత సులభం కాదు. పీకే కాంగ్రెస్ కు … కాంగ్రెస్ కి పీకే …

పీకే కి పోటీగా రంగంలోకి బీజేపీ వ్యూహకర్తలు !

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం పనిచేస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి పోటీగా బీజేపీ కూడా వ్యూహకర్తలనే రంగంలోకి దించబోతోంది. యూపీ లో మాదిరిగా డబుల్ ఇంజన్ బుల్డోజర్ ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించేందుకు వ్యూహరచన చేస్తోంది. రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ తెలంగాణ లో గెలుపు దిశగా పావులు కదుపుతోంది.  ఉప …

ఆర్కే భలే ఐడియా ఇచ్చిండు !!

Funny Articles …………………………………… అపుడెప్పుడు ఆర్కే బహు తమాషా కథనాలు వండించి వడ్డిస్తుంటారు. వాటిలో ఇదొకటి. “టీకొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనం మాట్లాడుకునే విషయాల్లోకి  ఒక అపరిచితుడు జొరబడతాడట .  రాజకీయాల ప్రస్తావన తెచ్చి ముందుగా .. జగన్‌ను విమర్శిస్తాడు. అవతలి వారి మూడ్‌ను గమనించి ..‘జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇచ్చి తప్పు చేసేశాం . …

మోడీ కి ప్రత్యామ్నాయం సాధ్యమేనా ?

Goverdhan Gande……………………….. Alternative politics………………………….. అసంతృప్తి, అసహనం, హింస, అశాంతి లాంటి పరిస్థితులు ప్రత్యామ్నాయ అవసరాన్ని కల్పించడం సహజమే కదా. దేశంలో అలాంటి స్థితిని గ్రహించిన ప్రతిపక్ష రాజకీయ నాయకత్వం ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ఏర్పాట్లలో ఓ అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తున్నది. మరాఠా దిగ్గజం శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్తగా విశేష ప్రచారం …
error: Content is protected !!