Bharadwaja Rangavajhala……… ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో ‘లేచింది నిద్ర లేచింది..మహిళా లోకం’ పాటకీ ‘అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు’ పాటకీ ఓ లింకున్నట్టుగా…మరీ అనిపించిందన్నమాట … అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …దాంతో నాకున్నూ ఏకాభిప్రాయమే …
Ravi Vanarasi……………………. తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ మూవీస్ గా నిలిచిన సినిమాల్లో మాయాబజార్ ఒకటి. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు, నటన, సాంకేతికత – అన్నీ కలిసి ఈ సినిమాను ఒక అద్భుత కళాఖండంగా నిలిపాయి. అందులోనూ, “వివాహ భోజనంబు వింతైన వంటకంబు! అనే పాట అందరిని ఆకర్షిస్తుంది. ఈ పాట తెలుగు సంస్కృతి, …
Bharadwaja Rangavajhala ………………… మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ …
A song loved by music lovers …………. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే సంగీత ప్రపంచం లోనే ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, …
Bharadwaja Rangavajhala …………………………………. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబంధ బాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు …
error: Content is protected !!