డార్క్ రోమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్స్ !!
Crime thrillers……….. హసీన్ దిల్‌రుబా (Haseen Dillruba) 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఒక బాలీవుడ్ రోమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. కన్విక థిల్లాన్ ఈ చిత్రానికి కథ అందించారు. కథేంటంటే? సినిమా ఒక ఇంట్లో …
