చర నంది ప్రత్యేకత ఏమిటో ?

Dr.Vangala Ramakrishna ……………………… పరమేశ్వరునికి చేసే ప్రదోషకాల పూజలలో నందికేశునికి కూడా ముఖ్య పాత్ర వుంది. ప్రదోషకాలంలో శివుని అంశ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య తాండవం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చేసే పూజలకు రెండింతల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద …

పంచాయతనం అంటే ??

worship…………………………. ఒక చిన్నపేటిక లేదా పెట్టె లో ఐదుగురు దేవతామూర్తులను ఉంచి పూజలు చేయడాన్ని పంచాయతనం అంటారు. ఆ ఐదుగురు దేవతలు ఎవరంటే ?? ఆదిత్యుడు, . అంబిక, …  విష్ణువు, ..  … గణపతి, …  మహేశ్వరుడు. ఇక్కడ మూర్తులు అంటే విగ్రహాలు కావు. దేవతలకు ప్రతిరూపాలుగా భావించే చిన్న శిలలు. వీటిని ఒక్క చోటనే …
error: Content is protected !!