A great storyteller……………………….. ఒకప్పుడు హరికథలు అంటే జనాలు పెద్దఎత్తున వచ్చేవారు. శ్రీరామనవమి, వినాయక చవితి పందిళ్లలో లేదా పెద్ద దేవాలయాల వద్ద ఈ హరికథా కాలక్షేపం జరిగేది. రాత్రి తొమ్మిది నుంచి రెండు .. మూడు గంటల పాటు హరికథా భాగవతార్లు వివిధ పౌరాణిక కథలు జనరంజకంగా చెప్పి అలరించేవారు.. టీవీలు వచ్చాక ఈ …
అలుపూ సొలుపు లేకుండా మెట్లకిన్నెర మీద అతడు పలికించే గమకాలు గంధర్వ లోకంలో విహరింప జేస్తాయి అతడి చేతివేళ్ల నడుమ పలికే కిన్నెర శబ్ద తరంగాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం సంతోషమే. ఈఎంపిక నూరు శాతం కరక్టే. మొగిలయ్య ఆఖరి తరం …
Ramana Kontikarla …………………………….. This art is owned by a few……………………… కేరళలో నొక్కువిద్య పావక్కళి తోలుబొమ్మలాట కు శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే క్రమంగా ఈ కళ అంతరించి పోతోంది. ఈ సంప్రదాయ కళా రూపాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత 81 ఏళ్ల పెద్దమ్మ పంకజాక్షి కి చెందుతుంది. ఇదంతా గమనించే ప్రభుత్వం …
Inspiring life……………………………………………. మధ్యప్రదేశ్‌కు చెందిన భూరి బాయి గిరిజన మహిళ. జబువా జిల్లా పిటోల్ గ్రామంలో ఆమె జన్మించారు. అద్భుతమైన చిత్రకారిణి. కొద్దీ రోజుల క్రితం పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. స్వయం కృషితో ఎదిగిన కళాకారిణి ఆమె. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. తర్వాత కాలంలో భూరీ కూడా కూలీగా పని చేసింది. పదహారేళ్ళ ప్రాయంలోనే …
Kangana Ranaut Controversy…………………………………………… నటి కంగనా కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోమనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్,శివసేన పార్టీలు కంగనా వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నాయి. కంగనా రనౌత్ ఏది పడితే అది మాట్లాడి కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారు. చూస్తుంటే వచ్చిన పద్మశ్రీ ని కాలదన్నుకునేలా ఉన్నారు.గతంలో పద్మశ్రీ ని వెనక్కి తీసుకున్న ఉదాహరణలు కూడా …
Ramana Kontikarla ………………………….. కవి గుర్రం జాషువా అన్నట్టు రుద్రభూమికి చెడ్డవాడు, మంచివాడనే తేడా ఉండదు..హతుడూ, హంతకుడు ఇద్దరూ ఒకటే. కవైనా, రాజైనా, చిత్రకారుడైనా… ఎవ్వరైతేనేమి ఆయువు తీరాక ఏ హోదాలో ఉన్నవాడైనా ఈ మరుభూమి కొచ్చి విశ్రమించక తప్పదు. బతికున్నంత కాలం ఎక్కడ ఉన్నా .. మరెక్కడా తిరిగినా అంతిమంగా చేరాల్సింది శ్మశానికే. అక్కడ …
Willpower is great………………………… సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకు అక్షర జ్ఞానం అక్కర్లేదు. అక్షరం ముక్క రాని హరేకల హజబ్బా పేద పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించి చరిత్ర సృష్టించాడు. అందుకు గాను పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. పద్మశ్రీ వచ్చినా రాకపోయినా హజబ్బా చేసింది చిన్న పని కాదు. ఇలాంటి హజబ్బాలు …
రమణ కొంటికర్ల ………………………………….. సనాతన భారతదేశ సంప్రదాయల మీద భారతీయుల్లో భిన్న విశ్వాసాలుండవచ్చుగాక… ప్రపంచం మొత్తమ్మీద అలాంటి భిన్నాభిప్రాయాలు వినిపించుగాక…! అలాంటి భిన్న విశ్వాసాల సారమే… సమైక్య భారతమని మనం మురిసిపోవచ్చుగాక..! ఆధ్యాత్మిక మూలాలైనటువంటి నాటి వేదాలు, వేదాంత సారాన్ని అమితంగా నమ్మేవారొకవైపు… ఉట్టి చట్టుబండలని కొట్టిపారేసే నాస్తిక లోకమొక వైపు కనిపించవచ్చుగాక. కానీ భారతదేశం …
error: Content is protected !!