చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి !

అలనాటి విలక్షణ నటి షావుకారు జానకిని ప్రభుత్వం లేటుగా అయినా గుర్తించి పద్మశ్రీ ప్రకటించడం గొప్పవిషయమే. 90 ఏళ్ళ వయసులో పద్మశ్రీ పురస్కారం పొందిన జానకి పేరును తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేయడం విశేషం.18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన జానకి ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమెలో ఆ చలాకి తనం తగ్గలేదు. …

శోభన .. ఏం చేస్తున్నారో ?

Great Dancer …………………………………. ప్రముఖ నటి,నర్తకి శోభన భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఒకరు.ప్రస్తుతం శోభన నాట్యరంగానికే పరిమితమయ్యారు. భరత నాట్యంలో ఆమె దిట్ట. ఎందరో కళాకారిణులకు శోభన నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు.1994లో ఆమె కళార్పణ అనే సంస్థను ప్రారంభించింది.భరతనాట్యం పట్ల ఆసక్తి గలవారికి శిక్షణ ఇవ్వడం ..  దేశమంతటా నృత్యప్రదర్శనలు ఇవ్వడం ఈ సంస్థ లక్ష్యం. …

ఈ కోయంబత్తూరు బామ్మ సామాన్యురాలు కాదు !

Rare Grand ma ………………………………ఫొటోలో కనిపించే కోయంబత్తూరు బామ్మ పేరు ఆర్ పప్పమ్మాళ్. రంగమ్మ అని కూడా పిలుస్తారు. వయసు 105 సంవత్సారాలు. అయినా ఉత్సాహంగా పొలం పనులు చేస్తుంటుంది. సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తి నిచ్చిన పప్పమ్మాళ్ కి పద్మశ్రీ పురస్కారం లభించింది.కోయంబత్తూరు దగ్గర్లోని దేవలాపురం లో ఆమె పుట్టారు.  …
error: Content is protected !!