ఆ దాడులతో అమెరికా వణికిపోయిందా ?

Terror attacks……………….. అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాను  ఒక దశలో వణికించారు. సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న జరిగిన దాడులతో అమెరికా బెంబేలెత్తి పోయింది. ఈ దాడులను అమెరికా ఊహించలేదు. ఒసామా బిన్ లాడెన్  చేయించిన ఈ దాడులనే టెర్రర్ అటాక్స్ అని కూడా అంటారు.  ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్-ఖైదా …
error: Content is protected !!