ఇక ఆన్ లైన్ మీడియాకు కష్ట కాలమే!
యూ ట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్ల కు కష్ట కాలం మొదలు అయినట్టే. ఇక స్వేచ్ఛగా ప్రభుత్వవ్యతిరేక కథనాలను ప్రచురించడం అంత సులభం కాదు. అలా చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ప్రధానంగా వెబ్సైట్లు , యూట్యూబ్ ఛానళ్ల ను నియంత్రించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇకపై ఇష్టానుసారం రాయడం .. వీడియోలు …