ఆయన వెనక్కి తగ్గుతున్నారా ?

Is America rethinking?……………….. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారా ? దౌత్యమార్గం ఎంచుకుని అయిదు రోజుల విరామం ప్రకటించారా ?అంటే కొంత మేరకు అవుననే చెప్పుకోవచ్చు. ట్రంప్ దౌత్య మార్గాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం ప్రపంచ దేశాల నేతల ఒత్తిడి మాత్రమే కాదు, అంతర్జాతీయంగా తలెత్తిన తీవ్రమైన ఆర్థిక, భద్రతా పరిస్థితులు కూడా …

ఇక ఆయిల్ ధరలు తగ్గుముఖం పడతాయా ?

ట‌ర్కీలో ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రిగిన శాంతి చ‌ర్చ‌ల్లో కొంత పురోగ‌తి క‌నిపించ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే ఆరు శాతం త‌గ్గి బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 106 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. బ్రెంట్ ముడి చ‌మురు ఫ్యూచ‌ర్స్ ధ‌ర ఆరు శాతానికి పైగా త‌గ్గి సుమారు 106 డాల‌ర్ల‌కు చేరుకోగా, …
error: Content is protected !!