నవీన్ పట్నాయక్ ను ఓడించిన సామాన్యుడు!!

Odissa Assembly elections …………………….. బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌కు  ఓటమి ఎరగని నేతగా మంచి పేరుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో నవీన్‌ పట్నాయక్‌ అధికారం కోల్పోవడమే కాకుండా పోటీ చేసిన ఒక చోట ఓడిపోయారు. మరో చోట గెలిచారు .. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు ఓరకంగా ఆయనకు  చుక్కలు చూపించాయి. ఫలితాలు …

ఎవరీ చారుబాల ?

సమాజంలో సేవాభావంతో పనిచేసేవారు ఎందరో ఉన్నారు.ఒక్కొక్కరు ఒక్కో తరహాలో స్పందిస్తుంటారు. ఈ చారుబాల బారిక్ కూడా అదే కోవలో మనిషి. తన గ్రామ ప్రజలకు ఏ చిన్నకష్టమొచ్చినా స్పందిస్తుంది. వెంటనే తానున్నానని అండగా నిలబడుతోంది. ఒడిశాకు చెందిన చారుబాలను దీపా అని కూడా పిలుస్తారు. ఏ సమస్యనైనా ఒక్క ట్వీట్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి …

అనితర సాధ్యం … ఆయన మార్గం !!

రాజకీయాల్లోకి వచ్చి రాకముందే కోట్లు కూడగట్టాలనే ఆలోచనలో ఉంటున్నారు ఎంతోమంది. అలాంటిది తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని ప్రభుత్వానికి ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉంటారా? అలాంటి అరుదైన నేతలు ఇంకా ఈ భూమ్మీద ఉన్నారు. ఆయన మరెవరో కాదు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తండ్రి బిజూ పట్నాయక్ నుంచి వారసత్వంగా …

ఇలా కనిపించి — అలా మాయమయ్యే సముద్రం !

అక్కడ సముద్రం మన కళ్ళముందే మాయమవుతుంది. కొద్దీ గంటల తర్వాత మళ్ళీ కంటి ముందు కొస్తుంది. ప్రకృతి అద్భుతాలలో ఇది ఒకటి. ఈ మాయా సముద్రం మరెక్కడో కాదు .. మనదేశం లోనే ఉంది. ఈ సముద్రం  ఒడిస్సాలోని చండీపూర్లో ఉంది. మన కళ్ళముందే మాయమయ్యే సముద్ర జలాలు గంటల్లోనే లయబద్దమైన అలలతో కంటి ముందు …
error: Content is protected !!