కామెడీ ఇష్టపడేవాళ్లు చూడొచ్చు !

కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కామెడీ డామినేట్ చేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా చూడవచ్చు. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 2012 లో విడుదలైన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించలేదు. ఇలాంటి కథా చిత్రాలు చాలానే వచ్చాయి. దీవానా …
error: Content is protected !!