ఎవరీ పాల్ రోబ్సన్ ?
సుమ పమిడిఘంటం………………………….. మహానటుడు, గాయకుడు పాల్ రోబ్సన్ పేరుకు మాత్రమే అమెరికన్. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చలం వ్రాసిన యోగ్యతాపత్రం చదివిన ప్రతి పాఠకునికి ‘పాల్ రోబ్సన్’ పేరు పరిచయమే. ” శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులు, ఆజ్ఙలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి …