నెగటివ్ ప్రచారంపై భగ్గుమన్న సూపర్ స్టార్ !!
Response to criticism …. తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారం పై సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పందించారు. ఇంత కాలం మౌనంగా ఉండి, ఇప్పుడు స్పందించడానికి ప్రధాన కారణం..తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలు, పుకార్లను నెటిజన్లు, సమాజం నిజమేనని నమ్మే ప్రమాదం ఉందని ఆయన భావించారు. ఎన్నికల ఫలితాల తర్వాత రజనీ పై సోషల్ …
