అలనాటి నారాయణ సరోవరం ఇదే !
పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది. ఈ నారాయణ సరోవరం పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఈ ప్రదేశాన్ని …