‘బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ’ కట్టుకథే నా ?

అర్గొసీ 1960 లలో అమెరికాలో వెలువడిన ఒక వారపత్రిక. ఇది కాలక్షేపం బఠానీల పత్రిక.మసాలా బాగా దట్టించి రిలీజ్ చేసే వారు.పాఠకులకు ఉపయోగపడే సంగతులకన్నా సంచలనాత్మక విషయాలు … కథనాలు .. అభూత కల్పనలతో కథలు, ఇతర  విశేషాలతో వండి వడ్డించే వినోద పత్రిక. తెలుగులో ఇలాంటి పత్రికలెన్నో వచ్చి పోయాయి. ఈ అర్గోసీ కూడా ఆ దేశంలో అలాంటి పత్రికే. కేవలం సర్క్యులేషన్ పెంచుకోవడం …

ఈ విగ్రహాల మిస్టరీ ఏమిటో ?

పై ఫొటోలో కనిపించే  విగ్రహాలను ఎవరు స్థాపించారు ? ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయి ? వీటి ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పటికి ఎవరికి తెలీవు. ఈ విగ్రహాలు మటుకు ఈస్టర్ ద్వీపం లో ఉన్నాయి. ఈ ద్వీపం చిలీ దేశానికి పశ్చిమంగా దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 3,800 కి.మీ దూరంలో ఉన్నది.  ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న ఒంటరి ద్వీపం. అతి చిన్నది కూడా. …

శాస్త్రీజీ మరణం ఎప్పటికీ మిస్టరీయేనా ?

మన దేశానికి చెందిన ప్రముఖులలో చాలామంది మరణాలపై ఎన్నో సందేహాలున్నాయి. దేశ రెండో ప్రధాని  లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణంపై కూడా సందేహాలిప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అసలేమీ జరిగిందో ఎవరికి తెలీదు. 1966 లో ప్రధాని హోదాలో శాస్త్రి అప్పటి పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌తో రష్యాలోని తాష్కంట్‌లో చర్చలు జరిపారు.  ఆ తర్వాత  కొద్దిసేపటికే శాస్త్రి తీవ్రమైన గుండెపోటుతో …

ఆ ఊర్లో ఎటు చూసినా కవలలే ! ఈ మిస్టరీ ఏమిటో ?

మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆంత పెద్ద సంఖ్యలో అక్కడే ఎందుకు కవలలు …
error: Content is protected !!