మానవత్వం పరిమళించిన మహా గాయని !!
Real life events …………… సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితంలో కేవలం గానమే కాదు, ఆమె అడుగుజాడల్లో ఎన్నో గొప్ప మానవీయ, సేవా సంఘటనలు దాగున్నాయి. ఆమెను సన్నిహితంగా చూసిన వారు రాసిన పుస్తకాలు, వ్యాసాలలో ఇలాంటి మనసును కదిలించే ఎన్నో నిజ జీవిత సంఘటనలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం. …
