విష్ణువు మూడో పాదం మనకు కనిపించదే ??
డా. వంగల రామకృష్ణ ……………………………………… Vishnu Leelas మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచిన అద్భుతమూర్తి మన వామన మూర్తి. విష్ణుమూర్తి మరుగుజ్జుగా వచ్చినా ముల్లోక విజేత అయిన బలిచక్రవర్తిని మూడు లోకాలలో ఎక్కడా లేకుండా చేసి చరిత్ర సృష్టించాడు. ఇందుకు ఆయన యుద్ధం చేయలేదు..రక్తపాతం సృష్టించలేదు. రక్తరహిత ప్రణాళికతో వచ్చి వచ్చిన పని పూర్తి చేసుకుని …