‘జనవరి’ నెల వెనుక ఇంత కథ ఉందా ?
Ravi Vanarasi……………. Story behind the month of January ……………… ‘జనవరి’ మాసం పేరు రోమన్ దేవుడు జానస్ పేరు మీద ఏర్పడింది. జానస్ అనే దేవుడు రెండు ముఖాలు కలిగి ఉండేవాడని రోమన్ పురాణాలు చెబుతున్నాయి.ఒక ముఖం గతాన్ని చూస్తుంది,మరో ముఖం భవిష్యత్తును చూస్తుంది. ఈ ప్రతీకాత్మకత జనవరి మాసానికి సముచితమే..ఎందుకంటే ఈ …
