కరోనా తో మానసిక సమస్యలు !

Psychological problems……………………………… సాధారణ వయోవృద్ధులతో పోలిస్తే.. కొవిడ్‌(Covid) బారిన పడినవారిలో కుంగుబాటు(Depression), ఆందోళన(Anxiety) తదితర మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం  తెలియ జేస్తున్నది. ఆర్థిక ఇబ్బందులూ చుట్టుముడతాయని  అంచనా వేసింది.  మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై కరోనా తక్షణ, దీర్ఘకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకుగానూ 52- …
error: Content is protected !!