ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో మెగాస్టార్ మెప్పించారా ?

Crime Drama…… ‘క్రిస్టోఫర్’ (Christopher) 2023 నాటి సినిమా ఇది.మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు  బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. కథేంటంటే? క్రిస్టోఫర్ ఆంటోనీ (మమ్ముట్టి) అనే ఒక …

అరుదైన కథాంశం .. ఆకట్టుకునే మూవీ!!

A movie based on a true story………………………………………… ఎన్నికల డ్యూటీ నిమిత్తం మావోయిస్టు ప్రాంతానికి వెళ్లిన కేరళ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న పాయింట్ తో “ఉండా” చిత్రం రూపొందింది. ‘ఉండా’ అంటే మలయాళంలో ‘బుల్లెట్’ అని అర్ధమట. ఈ సినిమాను హిందీ, మలయాళ భాషల్లో తీశారు. సీరియస్ మూవీస్ చూసే వారికి …

ఎన్నికల నాటికి యాత్ర 2 !

Biopic…………………………… ఏపీ సీఎం జగన్ బయోపిక్ తీస్తున్నట్టు ఏడాది క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. జగన్ జీవితం లోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ బయోపిక్ రూపొందబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ జగన్ బయోపిక్ …
error: Content is protected !!