ఇండియా దీదీ ని ప్రధానిగా కోరుకుంటోందా ?

A new kind of campaign………………………………………………………….  ఇండియా మమతా బెనర్జీని ప్రధానిగా కోరుకుంటుందా ? ఆ సంగతి ఏమో కానీ మమతా బెనర్జీ మాత్రం జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.2024 లోక సభ ఎన్నికల్లో మమత బెనర్జీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా రేసులో నిలిపేందుకు తృణమూల్ పార్టీ కొత్త ప్రచారానికి …

ఫ్రంట్ ప్రతిపాదన అటక ఎక్కినట్టేనా ?

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీయే ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రతిపాదనలు తాత్కాలికం గా అటక ఎక్కినట్టే అనుకోవచ్చు. బీజేపీ పని అయిపోతుందని విపక్ష నేతలు వేసిన అంచనాలన్నీ ఫలించలేదు. అటు మమతా బెనర్జీ ఇటు కేసీఆర్ గత కొన్నాళ్లుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లపై  దృష్టి సారించారు. యూపీ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి …

కొత్త ఫ్రంట్ లో కాంగ్రెస్ ఉండదా ?

Govardhan Gande …………………………….. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కి వ్యతిరేకంగా మరో కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ అధినేత మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో పాటు మహారాష్ట్ర శివసేన నేతలను కూడా మమతా కలిశారు.పూర్తి విషయాలు బయటకు రాకపోయినా తెర వెనుక మంతనాలు సాగుతున్నాయి. …

భవానీపూర్ లో గెలుపు ఖాయమేనా ?

పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సెప్టెంబర్ 30 న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3 న జరుగుతుంది.ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇది కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్యే శోవందేబ్ ఛటర్జీ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో మే 21 నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. …

పాపం సీబీఐ !

భండారు శ్రీనివాసరావు ……………………………………………………. గుర్తుంది కదా! కొన్నేళ్ళ క్రితం ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను వేధిస్తున్నారని …

మోడీ కి ప్రత్యామ్నాయం సాధ్యమేనా ?

Goverdhan Gande……………………….. Alternative politics………………………….. అసంతృప్తి, అసహనం, హింస, అశాంతి లాంటి పరిస్థితులు ప్రత్యామ్నాయ అవసరాన్ని కల్పించడం సహజమే కదా. దేశంలో అలాంటి స్థితిని గ్రహించిన ప్రతిపక్ష రాజకీయ నాయకత్వం ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించే ఏర్పాట్లలో ఓ అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తున్నది. మరాఠా దిగ్గజం శరద్ పవార్ తో ఎన్నికల వ్యూహకర్తగా విశేష ప్రచారం …

దీదీ సారధ్యంలో కొత్త ఫ్రంట్ ?

తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మరో ఫ్రంట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం దరిమిలా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ కు నాయకత్వం వహించే అవకాశాలు లేవు. మమతా ఇప్పటికే ఆ దిశగా ఆడుగులు వేశారు.  కాబట్టి …

ఓడి .. గెలిచిన బెంగాల్ సివంగి !

మమతా బెనర్జీ దేశంలోనే ఒక అరుదైన నాయకురాలు. ఎవరికి బెదరని ధీరత్వం ఆమెది. ధైర్యంతో ఎవరినైనా ఎదిరించి .. నిలబడగల సత్తా ఆమెది. సంచలన విజయాలు ఎన్నో సాధించిన ఖ్యాతి ఆమెది. సొంత పార్టీ పెట్టి మూడు మార్లు ఘనవిజయం సాధించడం ఆంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా తాజా ఎన్నికల్లో దీదీ ని ఓడించడానికి …

ఇంతకూ దీదీ గెలుస్తున్నారా ?  

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …
error: Content is protected !!