ఆయన ఆరోసారి గెలిస్తే ..ఈమె ఏడో సారి ఓడిపోయారు!!
Mohammed Rafee ………….. తమిళనాడు,పుదుచ్చేరి ఎన్నికల్లో ఇద్దరు నేతలు నన్ను అమితంగా ఆకర్షించారు. ఒకరు డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్, ఇంకొకరు మన తెలుగు తేజం మల్లాడి కృష్ణారావు! మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరిలోని యానాం నుంచి వరసగా ఆరవ సారి విజయకేతనం ఎగురవేశారు. తమిళిసై నియోజకవర్గాలు మారుస్తూ ఈసారి తమిళనాడులోని మైలాపూర్ నుంచి పోటీ చేసి …
