ప్రకృతి ప్రేమికులకు నచ్చే సినిమా !!

Pudota Showreelu …………………………… ఇదొక మంచి సినిమా.. పేరు ‘ottal ఉచ్చు. మలయాళం సినిమా. తల్లిదండ్రులను కోల్పోయిన తొమ్మిదేళ్ళ మనవడు కుట్టప్పాయ్ తాత వల్లప్పచాయ్దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఒక ఇరుకు గదిలో ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్న సమయంలో కుట్టప్పాయ్ తాతకు కన్నీటితో రాస్తున్న ఉత్తరంతో సినిమా మొదలవుతుంది. ”తాతా ఈ క్రిస్మస్ పండుగ …

తల్లులంతా ఇంతే కాబోలు!

Pudota Sowreelu ………………… ‘మిన్నమినుంగు …  ది ఫైర్ ప్లే”  ఈనాటి బంధాలకు … అనుబంధాలకు అద్దం పట్టిన సినిమా. డైరెక్టర్ అనిల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను కోల్పోయిన ఒక ఆడది పేదరాలైనప్పటికి,తన కష్టంతో, ఆత్మాభిమానంతో 70 ఏళ్ల ముసలివాడైన తండ్రితో కలిసి బతుకుతూ వుంటుంది.ఒక్కగానొక్క కూతురు ‘చారు'జీవితానికి బంగరుబాటలు వేయాలని తపన పడుతూ …
error: Content is protected !!