ఆపేరు,ఆ ఒక్క డైలాగుతోనే అతగాడు పాపులర్ !!
Mani Bhushan……………… పూరే పచాస్ హజార్. ఈ మూడు పదాలే 3 గం. 18 ని.ల షోలే సినిమాలో Mac Mohan డైలాగ్. పేజీలకొద్ది డయిలాగ్లు చెప్పిన హేమ మాలిని, ధర్మేంద్ర, అమితాబ్ తదితరుల కంటే మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. షోలే సినిమాలో ‘అరే ఓ సాంబ’ అంటే, ఒక బండరాయి మీద కూర్చున్న బక్క …
