మన దేశంలో హోళీ పండగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండుగ రోజున పెద్ద చిన్నఅంతా ఆనందంగా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. ఈ హోళీ ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపోందిస్తుందని భావించి ఈ పండగ ను మన పూర్వీకులు ప్రవేశపెట్టారని చెబుతారు. రంగుల పండగ హోళీని వీధుల్లో జరుపుకుంటారు.వసంత పంచమి …
ఉనకోటి… ప్రముఖ శైవ క్షేత్రమది … ఈ క్షేత్రం పెద్ద కొండలు …అడవులు నడుమ లోయ ప్రాంతంలో ఉంది. ఇది త్రిపుర లోని అగర్తలా కు 178 కిమీ దూరంలో ఉన్న జాంపూయి పర్వతాలకు దగ్గరలో ఉన్నది. 11 వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు చెబుతారు. ఇక్కడ అడుగడుగునా ఓ అందమైన శిల్పాలు కనిపిస్తాయి. …
మానస సరోవరం … పంచ సరోవరాల్లో ‘మానస సరోవరం’ దే ప్రధమ స్థానం. మిగతావన్నీ చూడటం ఒక ఎత్తు అయితే ఈ మానస సరోవరాన్ని దర్శించడం మరోఎత్తు. కనీసం జీవితం లో ఒక్కసారైనా ‘మానస సరోవర్’ లో స్నానం చేయాలని … కైలాస పర్వతాన్ని దర్శించాలని చాలామంది కోరుకుంటారు. అయితే అందరికి ఆ అవకాశం దొరకదు. మానస సరోవర యాత్ర అత్యంత క్లిష్టమైనది. సముద్ర …
error: Content is protected !!