అఘోరాలకు .. నాగ సాధువులకు తేడాలేంటి ?

Do they look the same?…………………………….. హిందూ మతంలో మనకు ఎందరో  సాధువులు , సన్యాసులు కనిపిస్తారు. వీరిలో  అఘోరాలు … నాగ సాధువులు ముఖ్యులు. కుంభమేళాలో నాగ సాధులు ఎక్కువగా కనిపిస్తారు. కుంభమేళాలో స్నానం  చేసే మొదటి వ్యక్తులు కూడా నాగ సాధువులే. అఘోరాలు కొద్దిమంది మాత్రమే ఈ కుంభమేళాకు వస్తారు. వేషధారణలో చూడటానికి …

మహిళా నాగ సాధువుల సంఖ్య పెరుగుతోందా ?

మహిళా నాగ సాధువుల జీవన శైలి కి మగ సాధువుల జీవనశైలికి పెద్ద తేడాలు ఏమీ లేవు. ఒకటి రెండు తేడాలుంటాయి అంతే. పదేళ్ల క్రితం మహిళా నాగసాధువులు పెద్దగా లేరు. అయితే మెల్లగా వారి సంఖ్య కూడా పుంజుకుంటోంది. వారిప్పుడు ప్రత్యేకంగా అకడాల ను ఏర్పాటు చేసుకుంటున్నారు. అకడా అంటే అదొక సంఘం. ఒక …

నాగసాధువుగా మారడం అంత కష్టమా ?

Is it easy to let go of attachment to the body?…………………………………. నాగ సాధువులు ఇప్పటి వారు కాదు.కొన్నివేల ఏళ్ళనుంచి ఈ సాధుగణం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. నాగా అంటే పర్వత ప్రాంతం.. పర్వత ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీరికి నాగ సాధువులని పేరు వచ్చింది. ఈ నాగ సాధువుల జీవన శైలి …

సాధువులంతా మృత్యుంజయులేనా ? 

The life style of the saints is austere………………………………….. సాధువుల జీవన శైలి కఠినంగా ఉంటుంది. భవబంధాలు వదులుకుని సర్వేశ్వరుని ప్రార్ధిస్తూ నిరంతర దీక్షలో ఉంటారు. సాధువులకు ఆహార నియమాలు ఏమీలేవు. పరిమితంగా ఆహారం స్వీకరిస్తారు. వీరంతా యోగ సాధన చేస్తారు. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పుకోవాలి.  మనిషి తలచుకుంటే సాధించలేనిది …

ఎవరీ అఘోరాలు ?

అఘోరాలది ఒక ప్రత్యేకమైన జీవన విధానం.వీరంతా శివ భక్తులు. శివ సాధువుల్లో వీరు ప్రత్యేక వర్గం అని చెప్పుకోవచ్చు. మనిషి ఆత్మను శివుడిగా నమ్ముతారు.అఘోరా అంటే భయం లేని వాడు అంటారు. చూసే వారికి మాత్రం భయం కలుగుతుంది. వీరి వ్యవహార శైలి మామూలు ప్రపంచానికి అర్ధం కానిది. వీరు సాధారణంగా జన జీవనంలోకి రారు. …
error: Content is protected !!