ఆ చిరునవ్వు వెనుక వేదన !

A mesmerizing voice…………………. సౌత్ ఇండియా నైటింగేల్, మధుర గాయని కె.ఎస్.చిత్ర కు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేకత ఉంది. మనసుకు ప్రశాంతత కావాలంటే ఆమె పాటలు వింటే చాలు.ఆమె స్వరం ఒత్తిడిని దూరం చేసి బాధను తగ్గించి.. ప్రేమను పంచుతుంది. అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. శ్రోతల హృదయాల్లో …
error: Content is protected !!