సంచలనం సృష్టిస్తున్న కొరియన్ ,టర్కీష్ సిరీస్‌లు !!

Ravi Vanarasi…………….. వినోద ప్రపంచం లో మార్పులు సహజం..అవి నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇది సమాజపు పోకడను ప్రతిబింబిస్తుంది. గత దశాబ్దంలో ఒక అసాధారణమైన మార్పు కనిపించింది..హాలీవుడ్ సంప్రదాయ ఆధిపత్య ప్రభావం తగ్గిపోయింది.. దక్షిణ కొరియా, టర్కీ చిత్ర పరిశ్రమ పుంజుకుంది. వారి నుండి వస్తోన్న టెలివిజన్ సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.ఈ మార్పు …
error: Content is protected !!