అన్నగారితో సూపర్ స్టార్ నటించిన సినిమా!!
Subramanyam Dogiparthi ………………. An entertaining film…….. ఎన్టీఆర్, కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ఈ ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే చేశారు. ఎన్టీఆర్ తో కృష్ణ నటించిన ఐదు సినిమాల్లోనూ ఆయన తమ్ముని పాత్రలే చేశారు. కృష్ణ హీరోగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో ‘నిలువు దోపిడీ’ సినిమా 1968 …